Saturday, 5 September 2015

Bhaarat Today added 3 new photos.
17 hrs ·

More options

గుండె ఆరోగ్యానికి విటమిన్ ‘కె’…
విటమిన్ ‘కె’ మన రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవల్సి ముఖ్యమైన విటమిన్ . ఇది ఎముకలకు మరియు కండరాలకు తగినంత బలాన్ని చేకూర్చుతుంది. అన్ని రకాల వ్యాధుల నుండి గుండెను రక్షిస్తుంది.

విటమిక్ ‘కె’ లోపమున్న వారిలో బోన్ ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది . అలాగే ఇది క్యాన్సర్ సెల్స్ వృద్ధి చెందకుండా శరీరానికి కాపాడుతుంది.
విటమిన్ ‘కె’ అధికంగా ఉన్న ఆహారాలను మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. క్యాబేజ్ లో విటమిన్ కె, విటమిన్ సి మరియు విటమిన్ బి6 ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి మరియు క్యాన్సర్ నివారించడానికి సహాయపడతాయి.
పచ్చిబఠానీలలో విటమిన్ ఎ, సి, మరియు ‘కె’ లు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కొవ్వు శాతం కూడా తక్కువ.
తులసి ఆకుల్లో కూడా విటమిన్ కె అధికంగా ఉంటుంది.
మస్టర్డ్ గ్రీన్ ఒక అద్భుతమైన న్యూట్రీషియన్ లీఫీ గ్రీన్ వెజిటేబుల్ . దీనిలో విటమిన్ ‘కె’, ఎ మరియు కెరోటిన్స్ అధికంగా ఉన్నాయి.
‪#‎bhaarattoday‬ ‪#‎green‬ peas ‪#‎mustardgreen‬ ‪#‎tulasi‬ ‪#‎cabbage‬
-భారత్ టుడే
తులసి
     తులసి పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం తులసి (అయోమయ నివృత్తి) చూడండి.
?తులసి
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: మాగ్నోలియోఫైటా
తరగతి: మాగ్నోలియాప్సిడా
వర్గము: లామియేలిస్
కుటుంబము: లామియేసి
ప్రజాతి: ఓసిమం
జాతి: ఓ. టెన్యుయిఫ్లోరమ్
ద్వినామము
ఓసిమం టెన్యుయిఫ్లోరమ్
లి.
Synonyms
ఓసిమం శాంక్టమ్ లి.
తులసి (ఆంగ్లం Tulasi, Tulsi, Holy Basil) ఔషధీ పరంగానూ, హిందూ సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. దీని శాస్త్రీయ నామము ఓసిమమ్ టెన్యుయిఫ్లోరమ్ (Ocimum tenuiflorum). ఇందులో రెండు జాతులున్నాయి. ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అనీ, కొంచెం లేత రంగులో ఉండేదానిని రామతులసి అనీ అంటారు. వీటిలో సాధారణంగా కృష్ణతులసిని పూజకు వాడుతారు. ఆయుర్వేద ఔషధాలలో కూడా కృష్ణతులసిని అధికంగా వాడుతారు.
విషయ సూచిక  [దాచు]
1 తులసి ప్రాముఖ్యత
2 ఔషధంగా తులసి
3 పురాణాలలో తులసి
3.1 బ్రహ్మవైవర్త పురాణం
4 ఆచారాలలో తులసి
5 తులసిని గురించిన సూక్తులు, ప్రార్ధనలు
6 దేవతగా తులసి
7 తులసి పూజ
8 మూలాలు, వనరులు
9 బయటి లింకులు
[మార్చు]తులసి ప్రాముఖ్యత
హిందూ మతంలో, ప్రత్యేకించి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో తులసి మొక్క పట్ల ఎంతో భక్తి,పూజావిధానాలు ఉన్నాయి. ఆడువారు తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండడానికి తులసిని పూజిస్తారు. తులసి పూజకు సంబంధించి చాలా విధానాలు, నియమాలు, వ్రతాలు, పండుగలు, స్తోత్రాలు, భక్తి గేయాలు ఆచారంలో ఉన్నాయి. తులసి తీర్ధం అన్నమాట తరచు వింటాము. తులసి తీర్థం లేదా తులసి రసం భారతీయ సాంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని కలి ఉంది. దీన్ని సర్వరోగ నివారణిగా భావిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్ధం పోస్తారు.

బ్రహ్మ సత్యం - జగన్మిథ్య

*బ్రహ్మ సత్యం - జగన్మిథ్య* _-{అద్వైత సిద్ధాంతము- ఒక వైఙ్ఞానిక పరిశీలన }-_ _【సమాచారం పెద్దదైనా, సమయం వీలు చేసుకొని చదవాలి】_ _అద్వైత తత్వాన...