Monday, 19 March 2018

ఆత్మ

*ఆత్మ పరివర్తనంతో విశ్వ పరివర్తనం*
నిర్మలమైన జీవనం ఉండాలి,విమలమైన సంకల్పం కలిగి ఉండాలి,మనం మారితే విశ్వం మారుతుంది....
మంచిని చేయు ఇంక మరిచిపో...ఇదే నీ సిద్ధాంతంగా ఉండాలి....
ఎవరు ముళ్ళు నీ బాటలో పరచినా.. వారికి నీవు పూలే పరుచు...
శుభ సంకల్పాల ముత్యాలతో సుఖ సౌధాలను నిర్మించు వారికై...
ఆత్మ పరివర్తనముతో విశ్వ పరివార్తనం చెయ్...
నిన్ను నువ్వు ఎంతగా మార్చాలంటే ఈ ప్రపంచమే మారేంతగా....
పరివర్తనం యొక్క ఈ పుణ్య పర్వం లో స్వర్ణిమ సూర్యుడు ఉదయించును...
సుందరము, సుఖదము, లావణ్యవంతము ఈ రాజయోగ ఫలం....
నిన్ను నువ్వు మార్చు,జగత్తే మారును...
ఆత్మ పరివర్తనంతో విశ్వ పరివర్తనం చెయ్...

No comments:

Post a Comment

బ్రహ్మ సత్యం - జగన్మిథ్య

*బ్రహ్మ సత్యం - జగన్మిథ్య* _-{అద్వైత సిద్ధాంతము- ఒక వైఙ్ఞానిక పరిశీలన }-_ _【సమాచారం పెద్దదైనా, సమయం వీలు చేసుకొని చదవాలి】_ _అద్వైత తత్వాన...