ప్రేమ ,కరుణ, జాలి, మానవత్వం, దయా , నిర్ణయం, నిమ్రాత, శరణాగతి
ఓర్పు, సహనం, నిరీక్షణ, పెరిగేకొద్దీ సత్యం దర్శనం అవుతుంది
కాలం వృధా అయ్యింది నేను చేయలేకపోతున్నాను నేను ఎదురు చూడలేకపోతున్న భావం ఉంటే మనం సత్యానికి దూరంగా
అతి ప్రేమ నుంచి ప్రేమకి, మూఢభక్తి నుంచి భక్తికి, సాకారం నుంచి నిరాకారం కి వచ్చినప్పుడే సత్యం వైపే అడుగులు వేయగలం.
రుచులు నుంచి తృప్తి వైపు, సంపదలు నుంచి సంతృప్తి వైపు,
ఆడంబరం నుంచి నిరాడంబరం వెళ్లినపుడే సత్యానికి దగ్గరవుతాము.
'జ్ఞానం' అంటే తెలుసుకోవడం. మన శరీరంలో వేటి ద్వారా తెలుసుకుంటామో వాటితో ఉండటం,గడపటం,జీవించడమే జ్ఞానం.
ఉదాహరణకు , కటి చూపు, వినికిడి మిగతావి చురుగ్గా పనిచేయడం.
No comments:
Post a Comment