Friday, 1 June 2018

*గోమూత్రం*

గోమూత్రము ఈ భూమిలో  అమృతముతో సమానం మరియు సర్వరోగనాశకము.
( గోమయం వసతే లక్ష్మీ, గోమూత్ర  ధన్వంతరి)

‎ప్రాచీన కాలం నుంచి గోవును అమ్మగా  పిలుస్తారు, ఎందుకంటే  గోవు అమ్మ వలే మనలను రక్షిస్తుంది.ఆవు యొక్క పాలు,నెయ్యి,పేడ,మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి,గోమూత్రం కూడా మనలను రోగముక్తులుగా చేస్తుంది,రోగనిరోధక శక్తి పెంచి,కండరాలను ఆరోగ్యంగా ఉంచును.మన దేశంలో ఎన్నో రకాల జాతుల ఆవులు దొరుకుతాయి,అన్నిరకాల ఆవులూ లాభప్రదమైనవే.

‎ఒకవేళ శుద్ధమైన దేశీయ ఆవు దొరికితే మన చేతికి అద్భుత దీపం దొరికినట్లే. దేశీయ ఆవు పాలు తక్కువిస్తుంది,తక్కువ పాలు ఇవ్వడం కారణంగా మూత్రములో ఔషధీయి గుణాలు అమాంతం పెరిగిపోతాయి.
‎గోవు పాలతో 100 రకాల లాభాలున్నాయి,కానీ గోమూత్రముతో లెక్కలేనన్ని లాభాలున్నాయో అవి మనకు తెలియనే తెలియవు. ముసలి,రోగగ్రస్తి అయిన,గర్భవతియగు ఆవు మూత్రమును త్రాగరాదు. గాజు,మట్టి పాత్రలో శుభ్రమైన గుడ్డలో  3 నుంచి 8 సార్లు వడకట్టి ముప్పావు కప్పుడు  పరగడుపునే త్రాగాలి.

No comments:

Post a Comment

బ్రహ్మ సత్యం - జగన్మిథ్య

*బ్రహ్మ సత్యం - జగన్మిథ్య* _-{అద్వైత సిద్ధాంతము- ఒక వైఙ్ఞానిక పరిశీలన }-_ _【సమాచారం పెద్దదైనా, సమయం వీలు చేసుకొని చదవాలి】_ _అద్వైత తత్వాన...